Home > EDUCATION > HALL TICKETS > UGC NET ADMIT CARDS – యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

UGC NET ADMIT CARDS – యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

BIKKI NEWS (DEC. 28) : UGC NET 2024 ADMIT CARDS DOWNLOAD LINK. యుజిసి నెట్ 2024 డిసెంబర్ సెషన్ అడ్మిట్ కార్డులను వెబ్సైట్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో ఉంచింది.

UGC NET 2024 ADMIT CARDS DOWNLOAD LINK.

2025 జనవరి 3 – 16 వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా నిర్వహించనున్నారు. జనవరి – 3, 6, 7, 8, 9, 10, 15, 16 వ తేదీలలో రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

మొత్తం 85 సబ్జెక్టులలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాదించిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొపెసర్ అర్హత మరియు పీహెచ్డీ అడ్మిషన్లలో ప్రాధాన్యత ఉంటుంది.

UGC NET DEC. 2024 ADMIT CARDS.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు