Home > BUSINESS > UAE GOLDEN VISA – యూఏఈ నూతన గోల్డెన్ వీసా

UAE GOLDEN VISA – యూఏఈ నూతన గోల్డెన్ వీసా

BIKKI NEWS (JULY 07) : UAE NEW GOLDEN VISA. యునైటెడ్ నూతన నామినేటెడ్ గోల్డెన్ వీసా ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా విదేశీయులు సుమారు 23.50 లక్షల రూపాయలను చెల్లించి నూతన గోల్డెన్ వీసా ను పొందవచ్చు. ఇంతకు ముందు ఈ గోల్డెన్ వీసా పొందాలంటే 4.66 కోట్లు చెల్లించాల్సి వచ్చేది.

UAE NEW GOLDEN VISA

ఈ వీసాతో అనేక ప్రయోజనాలు విదేశీయులు పొంందనున్నారు. మొదటి దశలో భారత్ బంగ్లాదేశ్ లకు ఈ వీసాను జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

గోల్డెన్ వీసా కు విదేశీయులను ఎంపిక చేసే బాధ్యతను రయద్ గ్రూపునకు అప్పజెప్పింది. ఈ గ్రూపు దరఖాస్తులు స్వీకరించి వారి అంతర్జాతీయ చరిత్ర మరియు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించి గోల్డెన్ వీసాకు ప్రతిపాదించనున్నారు. గోల్డెన్ వీసా జారీ చేయడం ప్రభుత్వం యొక్క తుది నిర్ణయమని గ్రూప్ ప్రకటించింది.

గోల్డెన్ వీసా తో కలిగే ప్రయోజనాలు

  • కుటుంబ సభ్యులను యూఏఈకి తీసుకెళ్లవచ్చు.
  • నౌకర్లు, డ్రైవర్లు వీసా దారునితో పాటు ఉండవచ్చు.
  • ఏ వ్యాపారమైన, ఏ ఉద్యోగమైనా చేసే అవకాశాన్ని గోల్డెన్ వీసా కల్పిస్తుంది.
  • యూఏఈ లో ఆస్తులను కొనుగోలు చేయవచ్చు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు