BIKKI NEWS : యువకుల క్రికెట్ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ మొదటి సారి 1988లో జరిగింది. తర్వాత 1998 నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.
ఈ యువకులు క్రికెట్ ప్రపంచ కప్ లో భారత యువకుల ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతోంది. 2022 ప్రపంచ కప్ తో కలిసి 8సార్లు పైనల్ కి చేరితే 5 సార్లు విజేతగా నిలవడం విశేషం.
2024 U19 ONE WORLD CRICKET CUP దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది.
సం. | విన్నర్ | రన్నర్ | వేదిక |
2024 | దక్షిణాఫ్రికా | ||
2022 | ఇండియా | ఇంగ్లండ్ | వెస్టిండీస్ |
2020 | బంగ్లాదేశ్ | ఇండియా | దక్షిణాఫ్రికా |
2018 | ఇండియా | ఆస్ట్రేలియా | న్యూజిలాండ్ |
2016 | వెస్టిండీస్ | ఇండియా | బంగ్లాదేశ్ |
2014 | దక్షిణాఫ్రికా | పాకిస్థాన్ | యూఏఈ |
2012 | ఇండియా | ఆస్ట్రేలియా | ఆస్ట్రేలియా |
2010 | ఆస్ట్రేలియా | పాకిస్థాన్ | న్యూజిలాండ్ |
2008 | ఇండియా | దక్షిణాఫ్రికా | మలేషియా |
2006 | పాకిస్థాన్ | ఇండియా | శ్రీలంక |
2004 | పాకిస్థాన్ | వెస్టిండీస్ | బంగ్లాదేశ్ |
2002 | ఆస్ట్రేలియా | దక్షిణాఫ్రికా | న్యూజిలాండ్ |
2000 | ఇండియా | శ్రీలంక | శ్రీలంక |
1998 | ఇంగ్లండ్ | న్యూజిలాండ్ | దక్షిణాఫ్రికా |
1988 | ఆస్ట్రేలియా | పాకిస్థాన్ | ఆస్ట్రేలియా |