BIKKI NEWS (JULY 06) : TTC EXAM ON AUGUST 3rd. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కొరకు ఆగస్టు మూడవ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు, కృష్ణారావు తెలిపారు.
TTC EXAM ON AUGUST 3rd.
వేసవిలో 42 రోజులపాటు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, హనుమకొండ, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్లలో ఏర్పాటు చేయనున్నారు.
వెబ్సైట్ : https://bse.telangana.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్