TSWR SAINIK SCHOOL RESULTS – రుక్మాపూర్ సైనిక స్కూల్ ఫలితాలు

BIKKI NEWS (MARCH 20) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల – రుక్మాపూర్, కరీంనగర్ యందు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష ఫలితాలు(TSWR SAINIK SCHOOL RUKMAPUR EXAM RESULTS 2024) విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఈ పాఠశాలలో CBSE సిలబస్ తో పాటు సైనిక, మిలటరీ నియామకాలలో ప్రాధాన్యత గల అంశాలలో శిక్షణ ఇస్తారు. ప్రవేశ పరీక్షను మార్చి – 10 – 2024న నిర్వహించారు.

RUKMAPUR SAINIK SCHOOL RESULTS