Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు మార్చి 21

చరిత్రలో ఈరోజు మార్చి 21

BIKKI NEWS : Today in history march 21st

Today in history march 21st

దినోత్సవం

ప్రపంచ అటవీ దినోత్సవం
అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
అంతర్జాతీయ రంగుల దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం
ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం
అంతర్జాతీయ భూగోళ దినోత్సవం

సంఘటనలు

1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.

జననాలు

1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభసభ్యుడు
1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006)
1923: “సహజ రాజయోగ” సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
1933: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011).
1942: పచ్చా రామచంద్రరావు, లోహ శాస్త్రజ్ఞుడు
1970: శోభన, నర్తకి, చలన చిత్రనటి .
1978: భారత సినీనటి రాణీ ముఖర్జీ

మరణాలు

1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887)
1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930)
2022: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (జ.1950)

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు