Home > JOBS > TGPSC > TSPSC > TSPSC – త్వరలో GROUP 4 మెరిట్ లిస్ట్

TSPSC – త్వరలో GROUP 4 మెరిట్ లిస్ట్

BIKKI NEWS (MAY 17) : త్వరలోనే గ్రూప్ – 4 నోటిఫికేషన్ కు సంబంధించిన 1:3 మెరిట్ లిస్ట్ ను విడుదల చేయనున్నట్లు (TSPSC WILL RELEASE GROUP 4 MERIT LIST SOON) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

ఇప్పటికే జనరల్ మెరిట్ లిస్ట్ ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ త్వరలోనే జనరల్ మెరిట్ లిస్ట్ (1:3) మరియు PWD అభ్యర్దుల మెరిట్ లిస్ట్ (1:5) లను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా గ్రూప్ – 4 రాసిన అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్ లను సూచించింది.

EWS సర్టిఫికెట్ (2021 – 2022)
కుల దృవీకరణ సర్టిఫికెట్,
నాన్ క్రిమిలేయర్ పర్ బీసీలకు,
స్టడీ కండక్ట్/ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ (I to VII)
Pwd సర్టిఫికెట్
విద్యార్హత సర్టిఫికెట్ లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.