TSPSC – వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ ఫలితాలు విడుదల

BIKKI NEWS (MARCH. 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క రాత పరీక్ష ఫలితాలను (TSPSC VETERINARY ASSISTANT SURGEON EXAM RESULTS) విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

జులై 13 – 2023న ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఫైనల్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే.

త్వరలోనే సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.

TSPSC VAS EXAM RESULTS LINK