TSPSC : లైబ్రేరియన్ తుది కీ, రెస్పాన్స్ షీట్స్‌ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇంటర్మీడియట్ విద్యలో 40, సాంకేతిక విద్యా శాఖ పరిధిలో 31 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఫైనల్ కీ & రెస్పాన్స్ షీట్స్ ను (tspsc released librarian exam final key & response sheets ) విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మే 17వ తేదీ ఉదయం, సాయంత్రం సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇప్పటికే ప్రాథమిక కీ ని అందుబాటులో ఉంచి అబ్జెక్షన్స్ స్వీకరించి నిపుణుల సహాయంతో తుది కీ ని రూపొందించారు. త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/