చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 23

★ దినోత్సవం

  • డాటర్స్ డే

★ సంఘటనలు

2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌’ గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, ‘

★ జననాలు

1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)
1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.
1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)
1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)
1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018)
1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)
1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.
1943: తనుజ, ఒక భారతీయ నటి
1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.
1976: భాస్కర్ , తెలుగు చలనచిత్ర దర్శకుడు, చిత్రానువాదకుడు ,రచయిత .
1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
1993: షాలిని పాండే , తెలుగు చలనచిత్ర నటి.

★ మరణాలు

1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)
1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)
1974: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)
2010: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)
2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)
2019: అత్తిలి లక్ష్మి , తెలుగు చిత్రాల సహాయ నటీ
2020: కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు.