TSPSC : హార్టికల్చర్ ఆఫీసర్ తుది కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యందు 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష కు సంబంధించి ఫైనల్ కీ & రెస్పాన్స్ షీట్లను ను (tspsc released horticulture officer exam final key and response sheets) విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 17వ తేదీ ఉదయం, సాయంత్రం సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇప్పటికే ప్రాథమిక కీని అందుబాటులో ఉంచి అబ్జెక్షన్స్ స్వీకరించి నిపుణుల సహాయంతో తుది కీ ని రూపొందించారు. త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/