BIKKI NEWS (APRIL 07) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైద్యారోగ్య శాఖ, వైద్య విద్య విధాన పరిషత్తు డైరెక్టర్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల అభ్యర్థులకు ఎప్రిల్ 15, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు తెలిపింది. (tspsc released lab technician and agriculture officer certificate verification dates)
అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పోస్టుల భర్తీకి ఎప్రిల్ 18, 19న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఈ మేరకు ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ఎంపికైప అభ్యర్థుల జాబితాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన సర్టిఫికెట్లు మరియు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.