Home > JOBS > TGPSC > TSPSC > TSPSC – పాలిటెక్నిక్ లెక్చరర్ ల రిజర్వేషన్లు వారీగా ఖాళీలు

TSPSC – పాలిటెక్నిక్ లెక్చరర్ ల రిజర్వేషన్లు వారీగా ఖాళీలు

BIKKI NEWS (MAY 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పాలీటెక్నిక్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ లో రిజర్వేషన్లు వారీగా సవరించిన ఖాళీల వివరాలను జీవో నంబర్ 3 ప్రకారం (TSPSC POLYTECHNIC LECTURER POSTS BREAKUP AS PER GO NO 3) విడుదల చేసింది.

247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మల్టీ జోనల్ పోస్టులు అయినా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను మహిళల సమాంతర రిజర్వేషన్లు అమలులో భాగంగా జీవో నంబర్ 3 ప్రకారం రిజర్వేషన్లు వారీగా కేటాయిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 19 సబ్జెక్టులలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

TSPSC POLYTECHNIC LECTURER POSTS BREAK UP AS PER GO NO 3