TSPSC – JL FINAL KEY విడుదల

BIKKI NEWS (APRIL 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫైనల్ కీ (TSPSC JUNIOR LECTURER FINAL KEY RELEASED) ను విడుదల చేసింది. తుదికి పైన ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేసింది త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

జూనియర్ లెక్చరర్ రాత పరీక్షలను సెప్టెంబర్ 12వ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు మొత్తం 11 రోజులపాటు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ప్రాథమిక కీ ను విడుదుల చేసి, అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల చేత తుది కీ రూపొందించినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది.

TSPSC J.L. FINAL KEY