J.L. PRELIMINARY KEY కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 12, 13 14 వ తేదీలలో వివిధ సబ్జెక్టులకు (tspsc – J.L. PRELIMINARY KEY OF ENGLISH, MATHS, BOTANY, ECONOMICS) జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ (మాస్టర్ ప్రశ్నాపత్రం) మరియు రెస్పాన్స్ షీట్ లను విడుదల చేసింది.

ఇంగ్లీషు, బోటనీ, ఎకానమిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్ష పేపర్లకు సంబంధించిన పేపర్ – 1 (జనరల్ స్టడీస్) మరియు పేపర్ – 2 (సబ్జెక్ట్) ప్రాథమిక కీ (మాస్టర్ ప్రశ్నాపత్రం) మరియు రెస్పాన్స్ షీట్ల లను అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైటు ద్వారా తేదీలోపు అభ్యంతరాలు తెలుపవచ్చు. అభ్యర్థులు అక్టోబర్ 22 వరకు తమ అభ్యంతరాలను వ్యక్తపరచడానికి గడువు ఇచ్చింది

J.L. English – Maths – Botany – Economics – Preliminary Key & Master Q.P.

J.L. English – Maths – Botany – Economics – Response Sheets