చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 24

BIKKI NEWS : Today in history september 24th

Today in history september 24th

దినోత్సవం

  • ప్రపంచ హృదయ దినోత్సవం.
  • ప్రపంచ నదుల దినోత్సవం.
  • ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం

సంఘటనలు

1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
2007: మొట్ట మొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.

జననాలు

1921: ధూళిపాళ సీతారామ శాస్త్రి, ప్రసిద్ధ రంగ స్థల, సినిమా నటుడు. (మ.2007)
1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006)
1931: మోతే వేద కుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.
1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
1945: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీ వేత్త, పద్యకవి. (మ. 2021)
1946: రమోల , తెలుగు గాయనీ, రంగ స్థల నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్.
1950: మోహిందర్ అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడా కారుడు.
1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోకసభ సభ్యుడు.
1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1972: శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు.

మరణాలు

1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908)
1992: సర్వ్ మిత్ర సిక్రి, భారత దేశ సుప్రీం కోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1908)
2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929)
2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. (జ.1929)
2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు