J.L. ALL SUBJECTS PRELIMINARY KEY కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 19) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 03వ తేదీ వరకు వివిధ సబ్జెక్టులకు నిర్వహించిన (J.L. PRELIMINARY KEY OF CHEMISTRY, PHYSICS, ZOOLOGY, COMMERCE, HISTORY, CIVICS, TELUGU, HINDI, SANSKRIT, URDU, FRENCH, ARABIC ) జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ (మాస్టర్ ప్రశ్నాపత్రం) మరియు రెస్పాన్స్ షీట్ లను విడుదల చేసింది.

CHEMISTRY, PHYSICS, ZOOLOGY, COMMERCE, HISTORY, CIVICS, TELUGU, HINDI, SANSKRIT, URDU, FRENCH, ARABIC వంటి మొత్తం 12 సబ్జెక్టుల పరీక్ష పేపర్లకు సంబంధించిన పేపర్ – 1 (జనరల్ స్టడీస్) మరియు పేపర్ – 2 (సబ్జెక్ట్) ప్రాథమిక కీ (మాస్టర్ ప్రశ్నాపత్రం) మరియు రెస్పాన్స్ షీట్ల లను అందుబాటులో ఉంచింది.

ఈ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ షీట్స్ నవంబర్ 17వ తేదీ వరకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైటు ద్వారా అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు అభ్యంతరాలు తెలుపవచ్చు.

J.L. ALL SUBJECT PRELIMINARY KEY

J.L. ALL SUBJECTS RESPONSE SHEETS