Home > JOBS > TGPSC > TSPSC > GROUP 4 – ఎప్రిల్ 22 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

GROUP 4 – ఎప్రిల్ 22 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (APRIL 20) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-4 ఉద్యోగాలకు స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఎప్రిల్ 22 నుంచి మే 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొరకు హల్ టికెట్లు నంబర్ల తో కూడిన షెడ్యూల్ (TSPSC GROUP 4 SPORTS CANDIDATES CERTIFICATE VERIFICATION – HALL TICKETS AND SCHEDULE) విడుదల చేసింది.

మొత్తం 1569 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసి, వారి హల్ టికెట్ల నంబర్లు ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా హల్ టికెట్ల నంబర్లు మరియు form 1, 2, 3 లను డౌన్లోడ్ చేసుకకోవచ్చు.

ఉదయం 11 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఈ సర్టిఫికెట్‌ పరిశీలనకు అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, 2 పాస్‌ ఫోటోలు అలాగే కింద ఇవ్వడిన FORM – 1, 2, 3 లను పిల్ చేసి తెచ్చుకోవాలని తెలిపింది.

TSPSC GROUP 4 SPORTS CANDIDATES CERTIFICATE VERIFICATION – HALL TICKETS AND SCHEDULE