Home > JOBS > TGPSC > TSPSC > TSPSC GROUP 4 – 1:2 మెరిట్ లిస్ట్

TSPSC GROUP 4 – 1:2 మెరిట్ లిస్ట్

BIKKI NEWS (FWB. 10) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 4 జనరల్ మెరిట్ లిస్టును విడుదల చేసి, ఫలితాలను (tspsc group 4 result 1:2 merit list and certificate verification) విడుదల చేసిన సంగతి తెలిసింది.

ఈ నేపథ్యంలో 8,180 పోస్టులకు జిల్లాల వారీగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేయనుంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. కావున అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు