BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC GROUP 4 CUT OFF MARKS) గ్రూప్ – 4 మెరిట్ జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల సాధారణ ర్యాంకుల వివరాలను వారి యొక్క రిజర్వేషన్ మరియు సాధించిన మార్కులు ఆధారంగా కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వారీగా అత్యధిక మార్కులు, కట్ ఆఫ్ మార్కులు వచ్చే అవకాశాన్ని 8,180 ర్యాంకును ఆధారంగా తీసుకొని అంచనా వేయడం జరిగింది.
★ రిజర్వేషన్లు వారీగా అత్యధిక మార్కులు
OC – 219.009
BC A – 203.647
BC B – 220.458
BC C – 209.768
BC D – 217.377
BC E – 205.973
ST – 199.679
SC – 214. 250
★ GROUP 4 CUT OFF MARKS అంచనా (2024)
OC – 190
BC A – 170
BC B – 180
BC C – 160
BC D – 180
BC E – 160
ST – 150
SC – 155
★ 2018 – GROUP 4 CUT OFF MARKS
OC – 180
OBC -170 –
SC – 160
ST – 150