TSPSC – గ్రూప్ 3 పోస్టుల రిజర్వేషన్లు వారీగా వివరాలు

BIKKI NEWS (MAY 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 పోస్టులను జీవో నెంబర్ 3 & 35 ల ప్రకారం జోనల్ మరియు రిజర్వేషన్ల వారీగా నూతనంగా కేటాయిస్తూ (TSPSC GROUP 3 POSTS BREAKUP AS PER GO NO 3 and 35) ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 1,388 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ – 3 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

TSPSC GROUP 3 POSTS BREAKUP AS PER GO NO 3 and 35