TSPSC : గ్రూప్ – 3 నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (డిసెంబర్ – 30) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,365 పోస్టులతో గ్రూప్ – 3 నోటిఫికేషన్ ను (GROUP – 3) విడుదల చేసింది.

26 రకాల కేటగిరీలలో 1,365 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

జనవరి 24 – 2023 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఫిబ్రవరి 23 – 2023 తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.