TSPSC : పిజియోథెరపిస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 27నుండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఫిజియోథెరపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 1,339 మందితో కూడిన మెరిట్ జాబితాను(tspsc released physiotherapist jobs merit list ) విడుదల చేసింది.

1:2 నిష్పత్తిలో విడుదల చేసిన తుది మెరిటీ జాబితాను (tspsc conducts certificate verification for physiotherapist jobs from 27th september) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 10:30 నుండి అభ్యర్థులకు నాంపల్లి లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. తుది మెరిట్ జాబితా కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/