Home > JOBS > TGPSC > TSPSC > TSPSC GROUP 1 EXAM DATE

TSPSC GROUP 1 EXAM DATE

BIKKI NEWS (FEB. 26) : TSPSC ANNOUNCED GROUP 1 PRELIMS EXAM ON JUNE 9rh. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది.

గత ప్రభుత్వం 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ రద్దుచేసి, ప్రస్తుతం 563 పోస్టులతో నూతన నోటిఫికేషన్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది్ కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.