TSPSC AEE RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) ఉద్యోగాలకై నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 1,540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,
మెకానికల్, సివిల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పోస్టులకు మేలో పరీక్షలు జరిగాయి. ఇప్పటికే తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే..

ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితా వెల్లడైంది. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు.

అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ – 857, సివిల్ ఇంజనీరింగ్ – 27,145, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 10,948, మెకానికల్ ఇంజనీరింగ్ – 7,726 మంది చొప్పున మెరిట్ జాబితా విడుదల చేశారు.

TSPSC AEE JOBS RESULTS