Home > EDUCATION > INTERMEDIATE > TS INTER SHORT MEMOS DOWNLOAD LINK

TS INTER SHORT MEMOS DOWNLOAD LINK

BIKKI NEWS (APRIL 24) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2024 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. INTER SHORT MEMOS DOWNLOAD LINK

విద్యార్థులకు షార్ట్ మెమోలను ఆన్లైన్లో ఇంటర్మీడియట్ బోర్డ్ అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు లాంగ్ మెమోలు వచ్చేవరకు ఈ షార్ట్ మెమోలను పై తరగతులలో అడ్మిషన్ల కోసం ఉపయోగించుకోవచ్చు. కావున ప్రతి విద్యార్థి ఈ షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకొని దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది.

INTER SHORT MEMOS DOWNLOAD LINK