హైదరాబాద్ (జూలై – 05) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI RB PREVIOUS QUESTION PAPERS) తెలంగాణ గురుకుల పాఠశాలలో మరియు జూనియర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ts-gurukula-jobs-previous-question-papers-list
ఏప్రిల్ 17, 24, 28 తేదీల నుండి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
ఈ పోస్టులకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను (GURUKULA PREVIOUS QUESTION PAPERS) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
- HUNGER INDEX 2024 – ప్రపంచ ఆకలి సూచీ నివేదిక
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 10 – 2024
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- NOBEL PEACE PRIZE 2024 -నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
- JL – కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలు