హైదరాబాద్ (ఎప్రిల్ – 27) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ ఎత్తున నోటిఫికేషన్ లు (TS GURUKULA ALL JOBS NOTIFICATIONS)జారీ చేసిన విషయం తెలిసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) వివిధ నోటిఫికేషన్లను జారీ చేసింది. వాటిని పూర్తిగా ఒకే చోట ఇక్కడ అందించడం జరిగింది.
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్