TSSPDCL JOBS : 670 ఉద్యోగాలకై నోటిఫికేషన్

హైదరాబాద్ (అక్టోబర్ – 01) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలలో త్వరలో 670 ఉద్యోగాలకు (ts electricity department recruitment 2023) నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే 35,774 ఉద్యోగాలను తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థలలో కల్పించినట్లు తెలిపారు.

1362 మంది జూనియర్ లైన్మెన్ (JLM JOBS) లకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా నూతన ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో వెలబడుతుందని పేర్కొన్నారు.