TS ELECTION SCHEDULE 2023

BIKKI NEWS : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. (TS ELECTION SCHEDULE 2023)

★ పూర్తి షెడ్యూల్

◆ నోటిఫికేషన్ విడుదల- నవంబర్ 3
◆ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- నవంబర్ 10
◆ నామినేషన్ల స్క్రూటినీ తేదీ- నవంబర్ 13
◆ నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ- నవంబర్ 15
◆ ఎన్నికలు జరిగే తేదీ- నవంబర్ 30
◆ కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3