BIKKI NEWS : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS & AP EAPCET 2024 విద్యార్థుల సౌలభ్యం కోసం అధికారిక వెబ్సైట్ లలో అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2024 మాక్ టెస్టు ల లింక్ లను ఇవ్వడం జరిగింది.
TS EAPCET 2024 MOCK TESTS LINK
AP EAPCET 2024 MOCK TESTS LINK