BIKKI NEWS (JUNE 25) : TRUMP SAYS NUCLEAR DEAL WITH IRAN. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో త్వరలోనే అణు ఒప్పందం ఉంటుందని కీలక ప్రకటన చేశారు. వచ్చేవారమే రాంతో అను ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలిపారు.
TRUMP SAYS NUCLEAR DEAL WITH IRAN.
ఇరాన్ ఇక అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఆ దేశం దూరంగా ఉండాలని సూచించారు
ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ తర్వాతే తాను యుద్ధాన్ని ఆపాను.’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్