Home > CURRENT AFFAIRS > AWARDS > PM MODI – ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం

PM MODI – ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం

BIKKI NEWS (JULY 05) : Trinidad and Tobago honours PM Modi. ప్రధాని నరేంద్ర మోడీ ట్రినిడాడ్ అండ్ టోబాగో దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో తో సత్కరించింది.

Trinidad and Tobago honours PM Modi.

ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టీనా కార్లా కంగాలూ The order of the Republic of the Trinidad and Tobago పురస్కారాన్ని నరేంద్ర మోదీ కి అందజేశారు

ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ తొలి మహిళ ప్రధానమంత్రిగా కమలా పెర్సాద్ బిసెసార్ రికార్డులకు ఎక్కారు. ఈమె మూలాలు భారత్ లోని బీహార్ లో ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు