GURUKULA JOBS : అన్ని పోస్టుల ఫైనల్ కీ అందుబాటులో

హైదరాబాద్ (సెప్టెంబర్ – 06) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI RB) ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫైనల్ కీను (FINAL KEY LINK OF ALL GURUKULA JOBS ) అభ్యర్థుల లాగిన్ లో అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులు లాగిన్ కావడం ద్వారా ఫైనల్ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్ ద్వారా బోర్డుకు నివేదించవచ్చు.

అలాగే వెబ్సైట్ లో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి నూతన రోస్టర్ పాయింట్లను అందుబాటులో ఉంచింది.

LOGIN LINK : LOGIN HERE