TSPSC – టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ పోస్టుల రిజర్వేషన్లు వారీగా వివరాలు

BIKKI NEWS (MAY 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ పోస్టులను జీవో నెంబర్ 3 & 35 ల ప్రకారం జోనల్ వారీగా రిజర్వేషన్ల వారిగా నూతనంగా కేటాయిస్తూ (TPBO POSTS BREAKUP AS PER GO NO 3 and 35) ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 175 పోస్టుల భర్తీ కోసం టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

TPBO POSTS BREAKUP AS PER GO NO 3 and 35