హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : తెలంగాణ రాష్ట్రం లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 20 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 13 – 2022
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ అర్హతలు : డిప్లొమా ఇన్ డీసీఈ, ఎల్.సీ.ఈ, ఎల్ఏఏ, బీ.ఆర్క్, బీఈ, బీటెక్ సివిల్, బీటెక్ ప్లానింగ్
◆ పరీక్ష విధానం : పేపర్ -1 & పేపర్ – 2(ఇంటర్ వొకెషనల్ స్టాండర్డ్)
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి (SC, ST, BC, EWS 5సం. లు PHC 10 సం.లు సడలింపు)
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE