Home > BUSINESS > STOCK MARKET NEWS > STOCK MARKET – నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు

STOCK MARKET – నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు

BIKKI NEWS (MAY 13) : TODAY STOCK MARKET UPDATES. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నిన్న వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి.

TODAY STOCK MARKET UPDATES

సెన్సెక్స్ 1281.68 పాయింట్ల నష్టపోయి 81,148. 22 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 346.35 పాయింట్లు నష్టపోయి 24,578.35 పాయింట్ల వద్ద స్థిరపడింది.

మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ 85.33 వద్ద ట్రేడ్ అవుతుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు