BIKKI NEWS (APR. 21) : today stock market news . స్టాక్ మార్కెట్ లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. గత వారం ట్రెండ్ ను కొనసాగిస్తూ ఈ వారం కూడా లాభాలతో ఆరంభమయ్యాయి..
today stock market news
సెన్సెక్స్ 855.30 పాయింట్స్ లాభపడి 79,408.50 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 273.90 పాయింట్లు లాభపడి 24,125.55 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ గరిష్టంగా 79,635.05 పాయింట్స్ తాకగా, కనిష్ఠంగా 78,776.06 పాయింట్స్ ను తాకింది.
నిఫ్టీ గరిష్టంగా 24,189.55 పాయింట్స్ తాకగా, కనిష్ఠంగా 23,903.55 పాయింట్స్ ను తాకింది.
భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లు కూడా లాభాలు గడించాయి.
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25
- GK BITS IN TELUGU 25th APRIL
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్