Home > BUSINESS > STOCK MARKET NEWS > STOCK MARKET – నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

STOCK MARKET – నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BIKKI NEWS (APR. 30) : Today stock market ends with losses . స్టాక్ మార్కెట్ లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Today stock market ends with losses

భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో, మధుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ లు నష్టాలతో ముడి సాయి

సెన్సెక్స్ 46.14 పాయింట్స్ నష్టపోయి 80,242.24 పాయింట్స్ వద్ద స్థిరపడింది.

అలాగే నిఫ్టీ 1.75 పాయింట్లు నష్టపోయి 24,334.20 పాయింట్స్ వద్ద స్థిరపడింది.

Today Gold and Silver Rate

బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 60/- తగ్గి, 97,910/- రూపాయాలకు చేరింది.

వెండి కిలో ధర హైదరాబాద్ లో 1,09,000 లు పలుకుతుంది.

అలాగే ప్లాటినం ధర పది గ్రాములు 270/- తగ్గి 26,630/- రూపాయాలుగా ఉంది

INR vs USD

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ₹ 84.55 వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు