Home > BUSINESS > STOCK MARKET NEWS > STOCK MARKET BULLISH – భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లు

STOCK MARKET BULLISH – భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లు

BIKKI NEWS (MAY 12) : TODAY STOCK MARKET BULLISH. ఈరోజు స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలేస్తుంది. అతి భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.

TODAY STOCK MARKET BULLISH

భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా మధుపరులు భారత్ స్టాక్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కోదండ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి.

సెన్సెక్స్ దాదాపు 2000 పైగా పాయింట్ల లాభంతో మరియు నిఫ్టీ 600కు పైగా పాయింట్ల లాభంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి

సెన్సెక్స్ గరిష్టంగా 81,470 పాయింట్లు గరిష్టంగా 24,633 పాయింట్ల ను తాకాయి.

మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ 84.71 వద్ద ట్రేడ్ అవుతుంది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు