BIKKI NEWS (FEB. 09) : TODAY NEWS IN TELUGU on 9th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 9th FEBRUARY 2025
TELANGANA NEWS
ఈ ఏడాది నుండి జరగనున్న అన్ని ప్రవేశ పరీక్షలకు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తామని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
లాసెట్, పీజీ ఎల్ సెట్ 2025 ప్రవేశ నోటిఫికేషన్ షెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
టీజీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు
32,024 కోట్ల నిధులను మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి బట్టి విక్రమార్క వినతి.
ఆర్టీసీ చలాన్ బకాయిలు కోటి రూపాయలుగా ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రకటన.
తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60 శాతం సన్న రకాల వరిని సాగు చేస్తున్నారు.
మీ సేవలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత
ANDHRA PRADESH NEWS
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపు పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
NATIONAL NEWS
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కేజ్రీవాల్, సిసోడియా.
STD CODE వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వానికి TRAI సూచించింది.
పంబన్ కొత్త రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఇది రామేశ్వరం – మండపంలను కలుపుతుంది.
ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు అందించాలంటే ఫిబ్రవరి 15వ తేదీ లోపు ఆధార్ తో లింక్ చేసుకోవాలని స్పష్టీకరణ
విద్య, వైద్యం, మౌలిక రంగాల అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలను దానం చేయనున్నట్లు గౌతం ఆదాన్ని ఒక ప్రకటన చేశారు
INTERNATIONAL NEWS
అలస్కాలో విమాన ప్రమాదం పదిమంది మృతి
Forbes 30 under 30 లో భారత్ నుంచి నీలకంఠ భాను, ఉదయ్ కిరణ్, జొన్నలగడ్డ సాయి కృష్ణకాంత్ లకు చోటు
BUSINESS NEWS
వచ్చేవారం లోక్ సభలో నూతన ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
మార్చి 24న నుండి బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.
SPORTS NEWS
నేడు ఇంగ్లాండ్ తో రెండు వన్డే మ్యాచ్.
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్ గా సాకేత్ జోడి
EDUCATION & JOBS UPDATES
లాసెట్, పీజీ ఎల్ సెట్ 2025 ప్రవేశ నోటిఫికేషన్ షెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
టీజీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు
సివిల్స్ ప్రిలిమ్స్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 18 వరకు యూపీఎస్సీ పొడిగించింది
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్