BIKKI NEWS (APRIL 09) : TODAY NEWS IN TELUGU on 9th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 9th APRIL 2025
TELANGANA NEWS
దిల్‌సుఖ్ నగర్ జంట పేళుళ్ళ కేసులో నిందితులకు ఉరిని సమర్దించిన హైకోర్టు.
మే 7 నుంచి 31 వరకు నిర్వహించనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల మోడళ్లు హైదరాబాద్‌కు వస్తున్నారని రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకే ఆన్లైన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తున్నది.
కాంగ్రెస్ బిజెపిల ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించిన కేటీఆర్
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం ఏప్రిల్ 10వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
373 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు
ANDHRA PRADESH NEWS
సింగపూర్ పాఠశాలలో అగ్నిప్రమాదం. పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం డిప్యూటీ కలెక్టర్ మృతి
సర్కార్ కు కొమ్ము కాసి అక్రమ కేసులతో వేధిస్తే అధికారంలోకి వచ్చాక పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతామని జగన్ హెచ్చరిక.
ముఖ్యమంత్రి చైర్మన్ గా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
కియా ఫ్యాక్టరీలో 900 కారు ఇంజన్లు చోరీకి గురయ్యాయి్
NATIONAL NEWS
వక్ఫ్ చట్టం ఏప్రిల్ 8వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
25 వేల టీచర్ పోస్టుల వివాదంపై సిబిఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది
తమిళనాడు గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులను సుప్రీంకోర్టు ఆమోదించింది
మతతత్వ పార్టీలో మీద పటేల్ స్ఫూర్తితో పోరాటం కొనసాగించాలని సీడబ్ల్యూసీ లో తీర్మానం.
ముద్ర రుణాలుగా 33 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు పియం మోడీ ప్రకటించారు
బ్రహ్మకుమారీస్ చీప్ దాది రతన్ మోహిని కన్నుమూత
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 14వ ఎడిషన్ వెల్లడించింది. కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాలు టాప్ 5 లో ఉన్నాయి.
భారత జిడిపి వృద్ధిరేటు 2025 లో 5.9 శాతం గా నమోదు కావచ్చని నొమురా సంస్థ అంచనా వేసింది
INTERNATIONAL NEWS
9 లక్షల మంది వలసదారులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ట్రంప్ సర్కార్ హెచ్చరిక
పదివేల సంవత్సరాల క్రితం అంతరించిన డైర్ జాతి తోడేళ్లను మళ్లీ సృష్టించారు
బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారింది షేక్ హసీనా
గాజా పై ఇజ్రాయిల్ దాడి పదిమంది పాలస్తీనియన్ ల మృతి
BUSINESS NEWS
కోలుకున్న స్టాక్ మార్కెట్లు. సోమవారం నాటికి భారీ నష్టాలు అనే పద్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లో కొంతమంది కోలుకున్నాయి
సెన్సెక్స్ : 74,227 (1089)
నిఫ్టీ : 22,535. 85 (374.25)
నేడు ఆర్.బి.ఐ తన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాలు వెల్లడించనుంది. అంచనాల ప్రకారం రేపో రేటు పావు శాతం తగ్గే అవకాశం ఉంది.
జియో ఫైనాన్స్ డిజిటల్ రుణాలు అందించనుంది
SPORTS NEWS
IPL 2025 : చెన్నై పంజాబ్ హనా విజయం
కోల్కతా పై లక్నో జెయింట్స్ ఉత్కంఠ విజయం
షూటింగ్ వరల్డ్ కప్ 2025లో ఇందర్ సింగ్ సురుచి స్వర్ణ పథకం నెగ్గింది
ఈ 20 ఫార్మాట్ లో 5000 పరుగులు, 200 వికెట్లు తీసిన తొలి బారత ఆటగాడిగా హర్థిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు.
EDUCATION & JOBS UPDATES
అణశక్తి సంస్థ లో ఎలాంటి పరీక్ష లేకుండా 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.
AP EDCET 2025 నోటిఫికేషన్ విడుదల.
ఎంప్లాయిస్స్టేస్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో 558 ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC – ఆంధ్రప్రదేశ్ లో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ ల పోస్టులకు పరీక్ష తేదీలు వెల్లడించారు
- CARE TAKER JOBS – బాసర ట్రిపుల్ ఐటీలో కేర్ టేకర్ జాబ్స్
- IIIT BASARA 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ బాసర ఫలితాలు
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్