BIKKI NEWS (APRIL 08) : TODAY NEWS IN TELUGU on 8th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 8th APRIL 2025
TELANGANA NEWS
HCU – విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని, అక్కడ నుంచి బలగాలను వెనక్కి పిలుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
బనకచర్ల నిర్మాణంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గోదావరి బోర్డు సమీక్షలో తెలంగాణ వాదన.
అనుమతి వచ్చాక మాత్రమే బనకచర్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ కి బోర్డు సూచన
మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ వెల్లడించింది.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
దిల్‌సుఖ్ నగరస జంట పేలుళ్ల కేసులు నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది
ఈ ఏడాది 9 వేల మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నారు.
అగ్రికల్చర్, హర్టీకల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు. 718 ఖాళీలు ఉన్నట్లు సమాచారం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి వానలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఉద్యోగ సంఘాల జేఏసి. ఏప్రిల్ 12న ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ.
ANDHRA PRADESH NEWS
డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఆలస్యం కావడంతో 22 మందికి పరీక్షకు అనుమతి నిరాకరణ.
విద్యార్థులు కలిగిన అసౌకర్యంపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు
ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు బాబు తెలిపారు
మహిళలు, చిన్నారులను వేధింపులు ఉండే రక్షించడానికి “శక్తి బృందాలం”ను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
NATIONAL NEWS
LPG – గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 803 నుంచి 853/- కి ధర చేరింది. ఉజ్వల యోజన కింద సిలిండర్ పొందే వారికి సైతం ధర పెరగనుంది
పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు ఉండదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
నేను బతికి ఉండగా అలా జరగనివ్వను సుప్రీంకోర్టు తీర్పు తో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు రద్దయిన.. టీచర్లకు మమత భరోసా.
వీవీప్యాట్ స్లిప్స్‌ను 100% లెక్కించాలని పిటిషన్లు.. విచారించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్ట్
చత్తీస్గఢ్ లో 31 మంది నక్సలైట్లు లొంగిపోయారు
INTERNATIONAL NEWS
50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి ఇజ్రాయెల్ తీసుకుంది.
BUSINESS NEWS
STOCK MARKET – భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా భీకర నష్టాల్లో సూచీలు
సెన్సెక్స్ 2,227, నిఫ్టీ 743 పాయింట్లు క్షీణత
GOLD – మరో 1550 రూపాయలు తగ్గిన బంగారం ధర, 3000 వేల రూపాయలు తగ్గిన వెండి ధర
BILL GATES – బిల్ గేట్స్ ఆస్తిలో తన పిల్లలకు దక్కే వాటా ఒక శాతం మాత్రమే
SPORTS NEWS
IPL 2025 – ఉత్కంఠ పోరులో ముంబై పై బెంగళూరు విజయం.
నేటి నుండి చైనా వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్స్ షిఫ్ 2025 టోర్నీ ఆరంభం
45 ఏండ్ల వయసులోనూ టెన్నిస్ మ్యాచ్ గెలిచిన పెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న రికార్డులకెక్కాడు.
టీట్వంటీ క్రికెట్ లో 13 వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లి చేరాడు. 386 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాదించాడు.
EDUCATION & JOBS UPDATES
AP EdCET 2025 నోటిఫికేషన్ విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్