Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 02 – 2025

BIKKI NEWS (FEB. 07) : TODAY NEWS IN TELUGU on 7th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 7th FEBRUARY 2025

TELANGANA NEWS

హయత్ నగర్ లో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి

తెలంగాణ ఎడ్‌సెట్, పీఈసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టే అధికారం లేదు – హైకోర్టు

ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా చెప్పాలి బహిరంగంగా ప్రకటన చేయకూడదని ఎమ్మెల్యేలకు హితవు చెప్పిన సీఎం

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ANDHRA PRADESH NEWS

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ లో విద్యార్థులకు నేరుగా అందజేయాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 95523 00009

నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 34% – బాబు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు అందజేస్తామని సీఎం బాబు తెలిపారు.

మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ లో కేటాయించిన సీఎం చంద్రబాబు

ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్ళమంటూ జగన్ ప్రకటన

NATIONAL NEWS

2027 లో చంద్రయాన్ – 4 ప్రయోగం

వలసవిధానం పై నూతన చట్టం తేనున్నట్లు కేంద్రం ప్రకటించింది

ర్యాగింగ్ ఆరోపణలు నేపథ్యంలో 16 మెడికల్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ

అందరికీ అందుబాటులోకి చాట్ జీపు సెర్చింజిన్ అందుబాటులోకి వచ్చింది.

తమ ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి బిజెపి 15 కోట్ల వరకు ఆఫర్ చేస్తుందని కేజ్రివాల్ ఆరోపణలు చేశారు.

పెండింగ్ బిల్లుల ఆమోదానికి మూడేళ్ల సమయం ఎందుకంటూ తమిళనాడు గవర్నర్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఈసారి పరీక్ష పే చర్చలో ప్రధాని మోడీతో పాటు దీపికా పదుకొనే, సద్గురు, విక్రాంత్ మస్సే పాల్గొననున్నారు

INTERNATIONAL NEWS

చైనా డీప్ సీక్ పై దక్షిణ కొరియా నిషేధం

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్జెంటీనా దేశం వైదొలిగింది

బంగ్లాదేశ్ లో బంగబంధ్ ఇంటికి నిప్పంటించిన దుండగులు

BUSINESS NEWS

సెన్సెక్స్ 213, నిఫ్టీ 92.95 పాయింట్లు నష్టపోయాయి.

నా అప్పు కంటే బ్యాంకులు ఎక్కువగా వసూలు చేశాయంటూ హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా

SPORTS NEWS

ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.

అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 600 వికెట్లు తీసిన ఐదో భారత్ బౌలర్గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ ఎడ్‌సెట్, పీఈసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

సరైన కారణంతో ప్రాక్టికల్స్ పరీక్ష కు హాజరు కాలేకపోతే వారికి మళ్ళీ అవకాశం కల్పిస్తామని ఇంటర్ బోర్డు డైరెక్టర్ తెలిపారు.

పదిరోజులలో గ్రూప్ 1 ఫలితాలు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు