BIKKIS NEWS (ఫిబ్రవరి 06) : TODAY NEWS IN TELUGU on 6th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 6th FEBRUARY 2025
TELANGANA NEWS
మాజీ సర్పంచుల చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది
ఫిబ్రవరి నెలాఖరు నుండి రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
పైరవీలు చేయొద్దు. బదిలీలపై వెళ్ళిన సెక్రటేరియట్ ఎస్‌వోలు విధుల్లో చేరాల్సిందే సీఎం ఆదేశం.
తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేశారు
తెలంగాణ రాష్ట్రంలో 2022 – 24 సంవత్సరాల మధ్య 3.34 లక్షల కుక్క కాట్లు సంఘటనలు జరిగినట్లు హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక అందించింది
17 లక్షల మంది రైతులకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది
ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీ లతో నేడు ముఖ్యమంత్రి భేటీ కానున్నారు
ANDHRA PRADESH NEWS
ఈసారి మరో జగన్ ను చూస్తారు. కార్యకర్తలకు జగన్ పిలుపు
ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం లో మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు
విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించుకుంటామని చంద్రబాబు ప్రకటించారు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
NATIONAL NEWS
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బిజెపి వైపే ముగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి ఐటీ చెల్లించేవారు అనర్హులు అని కేంద్రం ప్రకటించింది.
మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్య స్నానం ఆచరించారు.
మహా కుంభమేళాలో ఇప్పటివరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు
INTERNATIONAL NEWS
ఆగాఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆగాఖాన్ మృతి. 2015 లో పద్మవిభూషణ్ తో గౌరవించిన ప్రభుత్వం.
గాజా ను స్వాధీనం చేసుకుంటాం – ట్రంప్
ఒంటరిగా ఎవరెస్టు అధిరోహించడంపై నిషేధం
BUSINESS NEWS
సెన్సెక్స్ 312, నిఫ్టీ 43 పాయింట్లు నష్టం
87.43 కు పడిపోయిన డాలర్ తో రూపాయి మారకం విలువ
డిల్లీ లో తులం బంగారం 87వేల రూపాయాలను తాకింది
SPORTS NEWS
క్రికెటర్ గొంగడి త్రిష కు కోటి రూపాయల నగదు బహమతి అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ICC టీట్వంటీ, వన్డే ర్యాంకింగులలో మొదటి స్థానంలో టీమిండియా
ICC టీట్వంటీ బ్యాట్స్ మన్ ర్యాంకింగులలో రెండో స్థానానికి అభిషేక్ శర్మ
అంతర్జాతీయ టీట్వంటీ మరియు లీగ్ లలో కలిపి అత్యధిక వికెట్లు (633) తీసిన బౌలర్ గా రషీద్ ఖాన్ రికార్డు
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.
నేడు రేపు జూనియర్ కళాశాలలో విద్యార్థులు CNR ఎడిట్ ఆప్షన్ అవకాశం
డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో 241 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలయింది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్