Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06– 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06– 04 – 2025

BIKKI NEWS (APRIL 06) : TODAY NEWS IN TELUGU on 6th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th APRIL 2025

TELANGANA NEWS

రీజనల్ రింగ్ రోడ్డు ఆరు వరుసలకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచన.

తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నియామకం.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం.

త్వరలోనే ఆదిలాబాద్ లో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది

బాలానగర్ సీతాఫలం మరియు ఆర్మూర్ పసుపు లకు భౌగోళిక గుర్తింపు లభించేందుకు ప్రయత్నాలను ఉద్యానవ వర్సిటీ ప్రారంభించింది.

భద్రాచలంలో నేడే సీతారాముల కళ్యాణ మహోత్సవం

ANDHRA PRADESH NEWS

మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం

గ్రామ, వార్డు సచివాలయంలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి సంధ్యా రాణి ప్రకటన

రాష్ట్రంలో ఉన్న 20 శాతం పేదరికాన్ని నిర్మూలించడానికి పి4 పథకాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు

అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి

ప్రభుత్వం పాఠశాలల్లో కోడింగ్ పై పాఠాలు నేర్పించాలని ప్రాథమికంగా నిర్ణయం

NATIONAL NEWS

వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు

2034 ఎన్నికల తర్వాతే జమిలి ఎన్నికల ప్రక్రియ అమలులోకి వస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయోధ్య లోని బాల రాముని నుదుటిపై సూర్య కిరణాలతో తిలకం దిద్దనున్నారు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం ఇండియన్‌ ఓషన్‌ షిప్‌ సాగర్‌ను ప్రారంభించారు

దేశంలో సగటు పని గంటలు 7.5.. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడి

విదేశాలలో పొందిన డిగ్రీలు, స్కూల్‌ సర్టిఫికెట్లను తనిఖీ చేసి గుర్తింపు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ను యూజీపీ ప్రవేశపెట్టనున్నది.

కొత్త పంబ‌న్ బ్రిడ్జ్‌ను నేడు ప్రారంభించ‌నున్న మోదీ

శక్తివంతమైన పాస్‌పోర్టుల్లో జాబితాలో 149వ స్థానంలో భారత్‌

శ్రీలంక తో ఆరు లక్షల ఒప్పందాలు చేసుకున్న భారత్

INTERNATIONAL NEWS

మిత్ర విభూష‌ణ పుర‌స్కారంతో మోదీని స‌త్క‌రించిన శ్రీలంక అధ్య‌క్షుడు అనుర కుమార డిస‌నాయ‌క‌.

హిందూ మ‌హాస‌ముద్రంలో బీ-2 స్టీల్త్ బాంబ‌ర్లు, యుద్ధ నౌక‌ల్ని మోహ‌రించిన అమెరికా

BUSINESS NEWS

శనివారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.91 వేల దిగువకు రూ.90,660కి దిగొచ్చింది.

5జీ డేటా డౌన్‌లోడ్‌లో జియో అగ్రస్థానంలో నిలిచినట్టు ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ ఇంటెలిజెన్స్‌ డాటాలో వెల్లడించింది.

అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం 60 శాతం ఉందని ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్‌ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ హెచ్చరించింది.

SPORTS NEWS

IPL 2025 – చెన్నై పై డిల్లీ ఘనవిజయం

IPL 2025 – పంజాబ్ పై రాజస్థాన్ ఘనవిజయం

షూటింగ్ ప్రపంచ కప్ 2025 ఇషా సింగ్ కు రజత పతకం

బ్రెజిల్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ లో బాక్సర్‌ అభినాశ్‌ జమ్వాల్‌ ఫైనల్లోకి చేరాడు.

EDUCATION & JOBS UPDATES

SBI PO PRELIMS ఫలితాలు విడుదల.

తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు వెల్లడి

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు