BIKKI NEWS (MAY 05) : TODAY NEWS IN TELUGU on 5th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 5th MAY 2025
TELANGANA NEWS
సమాచార కమిషనర్ల నియామకానికి బ్రేక్ వేసిన గవర్నర్.
జూన్ 9 వరకు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ కు సిద్ధమైన తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ.
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు
ముగిసిన ఎఫ్‌సెట్ పరీక్షలు. 10 రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం.
నేటి నుండి మరో 28 మండలాల్లో భూభారతి అమలు
మిస్ వరల్డ్ పోటీలలో తెలంగాణకు చెందిన హస్తకళలను ప్రదర్శించనున్నారు
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బిఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది
పెద్ద ప్రాజెక్టులలో పూడిక తీస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు
బీసీ గురుకుల సోసైటీ 10 నూతన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కళాశాలలను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
LRS ద్వారా 1,906 కోట్లు ఆదాయం
ANDHRA PRADESH NEWS
ఏపీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు కారణంగా 8 మంది మృతి
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
నేడు రేపు కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
NATIONAL NEWS
భారతీయులు ఏం కోరుకుంటున్నారో మోడీ అది చేస్తారు….. పాకిస్థాన్ తో యుద్ధం పై రాజ్‌నాధ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రశాంతంగా ముగిసిన నీట్ 2025 పరీక్ష
అంతరిక్షంలో డాగ్ ఫైట్ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో
కోహినూర్ వజ్రం బ్రిటన్ నుండి భారత్ కు వచ్చే అవకాశాలు మెరుగుపడుతున్నాయి
CBSE RESULTS – 10, 12వ తరగతి పరీక్ష ఫలితాలపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని బోర్డు ప్రకటించింది.
సంస్కృతం అమ్మ భాష అని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు
INTERNATIONAL NEWS
కరాచీ తీరానికి చేరుకున్న తుర్కియో యుద్ధ నౌక
మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మయజ్జు 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
హౌతీల క్షిపణి ప్రయోగం – ఇజ్రాయిల్ లో ఆగిన విమాన సర్వీసులు
విదేశాలలో నిర్మించే చిత్రాలపై 100 శాతం టారిఫ్ విధిస్తానని ట్రంప్ ప్రకటించారు
మే 7 నుంచి రష్యాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించనున్నారు
BUSINESS NEWS
STOCK MARKET – భారత్ – పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతలపై ఈవారం స్టాక్ మార్కెట్ ల కదలికలు ఆధారపడుతాయి.
KYC – కేవైసీ వ్యవస్థ ను కేంద్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సెబీ చైర్మన్ తెలిపారు.
WARREN BUFFETT – బెర్క్‌షైర్ హత్‌వే సీఈవో పదవికి రాజీనామా చేయనున్న వారెన్ బఫెట్
ITR 3 ని నోటిఫై చేసిన ఆదాయ పన్ను శాఖ
SPORTS NEWS
IPL 2025 – ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై కేకేఆర్ విజయం.
LSG vs PBKS – లక్నో పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముక్కోణపు సిరీస్ లో శ్రీలంక పై భారత మహిళల జట్టు ఓటమి
నేడు ఐపీఎల్ లో హైదరాబాద్ – డిల్లీ జట్ల మద్య మ్యాచ్. హైదరాబాద్ ఓడితే ఇంటికే…
EDUCATION & JOBS UPDATES
TG EAPCET 2025 – బైపిసీస్ట్రీమ్ పరీక్షల ప్రాథమిక కీ విడుదల
TG EAPCET 2025 – ఎంపిసీ స్ట్రీమ్ పరీక్షల ప్రాథమిక కీ నేడు విడుదల
VTG CET ఫైనల్ ఫేజ్ ఫలితాలు విడుదల
- IDFC FIRST BANK SCHOLARSHIP – లక్ష రూపాయల స్కాలర్ షిప్
- AP DSC 2025 KEY – ఎపీ డీఎస్సీ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్