Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025

BIKKI NEWS (ఫిబ్రవరి 05) : TODAY NEWS IN TELUGU on 5th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 5th FEBRUARY 2025

TELANGANA NEWS

3 గ్రూప్ లు గా ఎస్సీ వర్గీకరణ. మొత్తం 59 ఉపకులాలను గుర్తించిన ఏకసభ్య కమిషన్.

కులగణన సర్వేను శాసనసభ లో ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి. సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ప్రకటన

బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు – సీఎం

మొత్తం బీసీ ల శాతం 56.33% – సీఎం

ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే – సీఎం

ANDHRA PRADESH NEWS

తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం

ఏపీ లో కూడా కులగణన చేపట్టాలి – షర్మిల

క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం

కొత్తగా ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటు

NATIONAL NEWS

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి రెండేళ్లలో 1.5 కోట్ల పేర్లు తొలగించారు

వారికి రాజ్యాంగం అర్థం కాదు. ప్రతిపక్షాలను ఉద్దేశించి నరేంద్ర మోడీ వ్యాఖ్య

వికసిత భారత్ మా లక్ష్యం. పార్లమెంట్ లో నరేంద్ర మోడీ

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మహా కుంభమేళాలో జరిగిన ప్రమాదం అంత పెద్దది ఏమీ కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హేమామాలిని

సరైన పత్రాలు లేని 250 మంది భారతీయులను భారత్ కు అమెరికా పంపించింది

INTERNATIONAL NEWS

అమెరికా ఉత్పత్తులపై 10 – 15% సుంకాలు విధించిన చైనా

చందమామ పైకి ఫ్లయింగ్ రోబో ను పంపేందుకు చాంగే – 7 ప్రయోగం చేపట్టాలని చైనా నిర్ణయం

BUSINESS NEWS

1400 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 380 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

85,800 రూపాయలకు చేరిన తులం బంగారం ధర

ఏఐ లో చాట్ జీపీటీ దే అగ్రస్థానం – లోకల్ సర్కిల్ నివేదిక

పాత ఆదాయపన్ను చట్టం రద్దు చేయం – నిర్మలాసీతారామన్

కెనెడా, మెక్సికో లపై వేసిన సుంకాలు నిలిపివేసిన ట్రంప్

SPORTS NEWS

ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు వరుణ్ చక్రవర్తికి పిలుపు

ఐసీసీ చాంపియన్ స్ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్కు టికెట్లు నిమిషాల్లో అమ్ముడుపోయాయి

శ్రీలంక క్రికెటర్ దిముతు కరుణ రత్నే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు

భారత్ లో IPBL పోటీలు, 6 నగరాల్లో నిర్వహణ.

EDUCATION & JOBS UPDATES

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెట్ ఫలితాలు వాయిదా

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు