BIKKI NEWS (APRIL 05) : TODAY NEWS IN TELUGU on 5th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 5th APRIL 2025
TELANGANA NEWS
డిగ్రీ లో కోర్సులను ఎంపిక చేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్ (బీవోసీ) సిస్టమ్‌కు ఉన్నత విద్యా మండలి ముగింపు పలికింది.
రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యాకమిషన్‌ను ఆదేశించారు.
పేదలందరికి సన్నబియ్యం ఇవ్వడమే లక్ష్యం – మంత్రి ఉత్తమ్
కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల్లోకి ప్రవేశం నిషిద్ధం
అకాల వానలతో జరిగిన పంట నష్టం పై ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి
TG EAPCET 2025 కు ఇంజనీరింగ్ – 2,10,567, అగ్రి, ఫార్మా కు 81,172 దరఖాస్తులు
ANDHRA PRADESH NEWS
AP CM – అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు బాబు ప్రకటించారు
ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది
INTER – ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 455 అధ్యాపక పోస్టులను హేతుబద్ధీకరణ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు
APPSC – గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ఫలితాలు వెల్లడి చేసిన ఏపీపీఎస్సీ
NATIONAL NEWS
ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం
WAQF BILL – వక్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక మలుపు అని మోడీ అన్నారు
వక్ఫ్ బిల్లు పై సుప్రీం కోర్టు లో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు
PAMBAN BRIDGE – ప్రారంభానికి సిద్దమైన దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి
EARTHQUAKE – నేపాల్, ఉత్తర భారతం లో స్వల్ప భూకంపం
INTERNATIONAL NEWS
అమెరికా పై 34% టారిఫ్‌లు వేస్తామన్న చైనా.
TRUMP CARD – అమెరికా పౌరసత్వానికి వీలు కల్పించే గోల్డ్ కార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆవిష్కరించారు
బంగ్లాలో మైనారిటీలకు రక్షణ కల్పించండి.. యూనస్‌కు మోదీ సూచన
SOUTH KOREA – దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది
బ్యాంగ్‌కాక్‌లో ఉన్న వాట్ పో బౌద్ద ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు
BUSINESS NEWS
STOCK MARKET – భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 75365 (-931)
నిఫ్టీ : 22904 (-346)
OIL – అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువకు పడిపోయింది.
యూఎస్‌పై చైనా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశ సూచీలు ఐదు శాతం వరకు నష్టపోయాయి.
GOLD RATE – బంగారం ధర ధర శుక్రవారం రూ.93 వేల స్థాయికి దిగొచ్చింది.
SPORTS NEWS
IPL 2025 ముంబై ఇండియన్స్ పై లక్నో సూపర్ విజయం.
NEERAJ CHOPRA – హర్యానాలోని పంచకులలో మే 24వ తేదీ నుంచి మొదలయ్యే గ్లోబల్ జావెలిన్ త్రో టోర్నీలో నీరజ్‌తో పాటు పలువురు ప్రముఖ అథ్లెట్లు పోటీపడనున్నారు.
EDUCATION & JOBS UPDATES
జీవో 29 పై దాఖలు అయినా పిటిషన్ కోట్టివేసిన సుప్రీంకోర్టు – గ్రూప్ – 1 నియామకాలకు తొలగిన అడ్డంకి.
IDBI JOBS – ఐడీబీఐ బ్యాంకు లో 119 మేనేజర్ పోస్టులు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్