BIKKI NEWS (MAY 04) : TODAY NEWS IN TELUGU on 4th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 4th MAY 2025
TELANGANA NEWS
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నిర్మిస్తామని భట్టి తెలిపారు.
నేడు రెండో రోజు ఇంజనీరింగ్ ఎఫ్‌సెట్ ప్రవేశ పరీక్ష
దేవాదుల రెండేళ్ళ లో పూర్తి చేస్తాం – మంత్రి ఉత్థమ్
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని టిజిఓస్ కేంద్ర నాయకత్వం ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించింది
28 ప్రభుత్వా డిగ్రీ కళాశాలల్లో అప్రెంటిస్ కోర్సుల ప్రారంభం
త్వరలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతామని మంత్రి పొంగులేటి తెలిపారు
త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు
ANDHRA PRADESH NEWS
మూడు సంవత్సరాలలో అమరావతి నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఆదేశించిన చంద్రబాబు నాయుడు
తొలి రోజు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతం
మే 7న ఐసెట్ ప్రవేశ పరీక్ష. అందుబాటులోకి హాల్ టికెట్లు
విద్యుత్ సంస్థలకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
కనీస మద్దతు ధరపై రైతులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వానికి పట్టదా అంటూ జగన్ ప్రశ్నించారు
NATIONAL NEWS
ఉగ్రవాదులను వదిలి పెట్టేది లేదు. వారిపై తిరుగులేని చర్య తీసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు.
అరేబియా సముద్రంలో భారత నేవీ ఫైరింగ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది
NEET – UG నేడు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు
పాకిస్తాన్ షిప్ లను నిషేధించిన భారత్
INTERNATIONAL NEWS
సింధూ నదిపై నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని పాక్ రక్షణ మంత్రి ప్రకటించారు.
ఆస్ట్రేలియా సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపొందింది. ప్రధానమంత్రిగా రెండోసారి ఆంథని ఆల్బనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
పాకిస్తాన్ తో అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ళ ఎక్సెంజ్ నిలిపివేసిన భారత్
పాకిస్తాన్ బలుచిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణలు పాకిస్తాన్ కు చెందిన 20 మందికి పైగా సైనికులు మృతి.
BUSINESS NEWS
SGB – బంగారు బాండ్లపై 221 శాతం లాభం
SPORTS NEWS
IPL 2025 – ఉత్కంఠ పోరులో చెన్నై పై బెంగళూరు విజయం పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరిక.
ఐపీఎల్ లో 14 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేసిన బెంగళూరు బ్యాట్స్మెన్ షెఫర్డ్
డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అంగీకరించిన కాగిసో రబాడ. తాత్కాలిక నిషేధం విధించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు
EDUCATION & JOBS UPDATES
NEET – UG నేడు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష
EAPCET KEY – నేడు తెలంగాణ ఎఫ్‌సెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రాథమిక కీ ని విడుదల చేయనున్నారు.
AP JOBS – ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు
APPRENTICE – IOCL లో 1770 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన
తెలంగాణలో 6175 వైద్య ఆరోగ్య శాఖ పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు ఈనెల 5, 12, 19వ తేదీలలో ఫలితాలు విడుదల చేయనున్నారు.
BANK JOBS – బ్యాంక్ ఆఫ్ బరోడా లో పదో తరగతి అర్హతతో 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది
SBI JOBS – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్